Telangana Assembly:"అచ్చోసిన ఆంబోతులు"...కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. నా రిప్లై గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోంది అంటూ ప్రతిపక్ష నేత కేటీఆర్ కు కౌంటర్ లు వేశారు.