Balka Suman : బీఆర్ఎస్ మాజీ బాల్క సుమన్(Balka Suman) కు ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సుమన్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈరోజు సుమన్ కు మంచిర్యాల ఎస్సై నోటీసులు(Notices) ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు తీసుకున్న సుమన్ కేసులకు అసలే భయపడనని చెప్పారు.
Translate this News: