Telangana: నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఎల్బీ స్టేడియం వేదికగా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలకులు సామాన్యులను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ అందరినీ కలుస్తానని, ఎవరు పిలిచిన పలుకుతానని చెప్పారు.