Kalvakuntla Kanna Rao: మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు. కల్వకుంట్ల కన్నారావును ఈరోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. కన్నారావు.. మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు.
పూర్తిగా చదవండి..Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్
కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు.
Translate this News: