Latest News In Telugu Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jogulamba Gadwal: అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అబ్రహంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎంపీపీ వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Marri Janardhan Reddy: నా రాజకీయ జీవితం ప్రజలకే అంకితం కాంగ్రెస్‌పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమన్న ఆయన.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Raja Singh: మహమూద్ అలీ పేరుకే హోం మంత్రి : రబ్బర్ స్టాంప్ .. రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్‌లా మారారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్ చేయడం లేదు హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Sunitha Rao: మహిళలను కించపరుస్తే ఊరుకునేది లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Dilipa Chari: మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపా చారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి హింసా రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. అతని యాత్రకు ప్రజా స్పందన కరువైందన్న ఆయన.. అందుకే గ్రామాల్లో డప్పు చాటింపు చేయిస్తున్నారని విమర్శించారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn