MLA Harish Rao: అలా చేస్తే కాంగ్రెస్కు ఓటెయ్యండి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు హరీష్ రావు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కు ఓటెయ్యండని... రుణమాఫీ కాకపోతే కారుకు ఓటు వెయ్యాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని ఆరోపించారు.