Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..! కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పాటకు డ్యాన్స్ వేయడం మాత్రమే చూశారు. మరి ఆమె మాస్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. బీఆర్ఎస్ పార్టీ గులాబీల జెండలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత నెక్ట్స్ లెవెల్లో డ్యాన్స్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : అతనొక దద్దమ్మ.. వివేక్ వెంకటస్వామిపై పెద్దపల్లి ఎంపీ సంచలన వ్యాఖ్యలు! వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు మరొకవైపు ...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Election 2023: వేములవాడ నాదే...ఎగిరేది కాషాయ జెండానే...చెన్నమనేని వికాస్ షాకింగ్ కామెంట్స్...!! వేములవాడలో భారీ మెజార్టీతో బీజేపీ గెలవడం పక్కా అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్. వేములవాడలో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడ దశ దిశను మార్చే సత్తా తనకుందన్నారు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే! ఈ 9ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ ఓ నెటిజన్‌కు ట్విట్టర్లో రిప్లై ఇచ్చాడు. వాయిదా పడిన లేదా రద్దు చేసిన అన్ని పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించడం తమ ప్రధాన ప్రాధాన్యతనని చెప్పుకొచ్చారు. By Trinath 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు నేతల ప్రకటన! కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న వైఎస్ షర్మిలకు వైఎస్సార్టీపీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. గట్టు రామచంద్రారావు ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ సమక్షంలో 40కి పైగా ముఖ్య నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి గులాబీ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్లో చేరారు. చాలా ఆలోచించిన తర్వాతే బీఆర్ఎస్లో చేరానని.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని స్రవంతి అన్నారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యేపై దాడి.. ఆ నియోజకవర్గంలో హైటెన్షన్.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 2 బ్యాగులతో వెళ్తున్న ఓ కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉంటున్న ప్రాంతం వైపు ఆగడంతో డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఈరోజు నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొంటుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని కేసీఆర్ విమర్శించారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. ఎవరంటే? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn