KTR: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తారు కేటీఆర్. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని అన్నారు.