KCR: కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా TG: లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల సంఘం 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధం విధించగా.. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. By V.J Reddy 01 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Indrakaran Reddy Resigns From BRS Party: లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల సంఘం 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధం విధించగా.. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం పై అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. #brs-party #kcr #indrakaran-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి