మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy Land Fraud | RTV
మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy's relative alleges of Fraud by him in a land deal and he announces the same in press meet | Shorts for app | RTV
మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy's relative alleges of Fraud by him in a land deal and he announces the same in press meet | Shorts for app | RTV
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం.. ఆ తర్వాత మల్లారెడ్డిపై ఆక్రమణల ఆరోపణలు, కూల్చివేతల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కీసర ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు మంచిగా రావాలంటూ అందరినీ నవ్వించారు. వీడియో వైరల్ అవుతోంది.
దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్ దే.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయిందని అన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చింది శూన్యం అని విమర్శించారు.
మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
సైకిల్‌పై పాలమ్ముతూ ఇళ్లిళ్లు తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఆయన బయోగ్రఫీ ఎంటీ? వందల ఎకరాల భూములు ఆక్రమించారని అతడిపై ఆరోపణలు ఎందుకుస్తున్నాయి? పూర్తి వివరాలు తెలియాలంటే ఆర్టికల్ పై క్లిక్ చేయండి.