MLA Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామంట్స్తో వార్తల్లో నిలిచారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కీసర ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు మంచిగా రావాలంటూ అందరినీ నవ్వించారు. సార్ ఉన్నపుడు నేను మాట్లాడనంటూ జోక్స్ చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Mla Mallareddy: ఫొటోలు మంచిగ రావాలె.. మల్లారెడ్డి, ఈటెల ఫన్నీ వీడియో వైరల్!
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కీసర ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు మంచిగా రావాలంటూ అందరినీ నవ్వించారు. వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: