Bodhan Ex MLA Shakil : బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత
Ex MLA Shakil :నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు మరో షాక్ తగిలింది. బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.19 కోట్ల అప్పు సకాలంలో తీర్చలేదని ఎస్బీఐ బ్యాంక్ నోటీసులు జారీ చే'సింది. గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని తెలిపింది.