Britain : జులై 4నే యూకే ఎన్నికలు.. తొలిసారి ఓటర్లను ఎదుర్కొనున్న రిషి!
ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.