బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 650 నియోజకవర్గాలకు గాను లేబర్ పార్టీ 400కు పైగా స్థానాలను కైవసం చేసుకొని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లేబర్ పార్టీ విజయం సాధించిన 14 ఏళ్ల తర్వాత కైర్ స్టార్మర్ ప్రధానమంత్రి కాబోతున్నారు.
పూర్తిగా చదవండి..భారత్ తో విదేశాంగ చర్చలకు ఆసక్తి చూపుతున్నబ్రిటన్?
బ్రిటన్ లో ఏర్పడిన నూతన ప్రభుత్వం లేబర్ పార్టీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్తో కొత్త భాగస్వామ్యాన్నికోరుకుంటున్నట్లు ఇప్పటికే తెలిపింది. భద్రత, విద్య, సాంకేతికత రంగాలలో సహకారాన్నిపెంపొందించుకోవాలని కూడా నూతన ప్రధాని కైర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: