Breakup: బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే?
బ్రేకప్ బాధ నుంచి బయట పడాలంటే ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, ట్రావెల్ చేయడం వల్ల బ్రేకప్ నుంచి విముక్తి పొందుతారు.

ఇద్దరూ దాయాది దేశాలకు చెందినవారు. ఇద్దరూ అమ్మాయిలే. కానీ ప్రేమించుకున్నారు. ఐదేళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ కథేంటో ఇక్కడ చదివేయండి.