Pawan: తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..సుమారు 50 మంది భక్తులు తీవ్ర గాయాలతో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తిరుపతి వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మాదాపూర్ లోని కృష్ణ కిచెన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
లాస్ ఏంజెలెస్‌లో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు
ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.
బ్లెయిర్ తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గజగజలాడుతోంది. పోలార్ వర్టిక్స్తో వీస్తున్న అతిశీతల గాలుల వల్ల.. సెంట్రల్ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు స్నోఫాల్‌తో నిండిపోతున్నాయి. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ స్టార్మర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నసంగతి తెలిసిందే. మస్క్ చేసిన వ్యాఖ్యలను స్టార్మర్ తిప్పికొట్టారు.మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని ..ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.