Latest News In Telugu Breakfast: ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటే ఏమవుతుంది? బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు ఉదయాన్నే అన్నం తింటే రోజంగా యాక్టీవ్‌గా ఉంటారని వైద్యులు అంటున్నారు. జీర్ణ వ్యవస్థకు మంచిదని, మిగతంగా తింటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తింటే మధుమేహంతో పాటు బరువు పెరుగుతారని చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!! ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మధ్యాహ్న భోజనం సమయం వరకు యాక్టివ్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారాన్ని స్కిప్ చేయడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. వేగవంతంగా ఉంటాయి. అయితే కొంతమంది బరువు పెరుగుతున్నామని...ఇతర కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn