టీటీడీ గోశాలలో బీఆర్ నాయుడు తనిఖీలు-PHOTOS
పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.