NLG: చాక్లెట్ దొంగిలించాడని చితక్కొట్టారు..
రోజురోజుకూ మనుషుల్లా బతకడం మర్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ లో చాక్లెట్ దొంగతనం చేశాడని ఓ పిల్లాడని చిత్రహింసలు పెట్టిన సంఘటన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది.