Latest News In TeluguKerala: మరోసారి నిపా వైరస్ కలకలం..14ఏళ్ల బాలుడికి పాటిజివ్..! నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. By Bhavana 17 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: రోడ్డుపైనే సీపీఆర్ చేసి బాలుడిని రక్షించిన వైద్యురాలు విజయవాడలోని ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడిని కాపాడింది. కరెంట్ షాక్కు గురైన ఆ బాలుడికి రవళి అనే వైద్యురాలు రోడ్డుపైనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంతో ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. By B Aravind 17 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంDelhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన! మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్యన్ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 08 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad:హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. By Manogna alamuru 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTS News: తెలంగాణలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు! క్రిస్మస్ సెలవుల కోసం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు చంపేసింది. రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన సుశాంత్ (13) సోమవారం ఉదయం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంరూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్ చేస్తూ రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేసిన భయంకరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వెల్కమ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి నడిచివెళ్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసిన నిందితుడు శవంముందే డ్యాన్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: 300 రూపాయల అప్పుకోసం..బాలుడి పై పైశాచికత్వం! మహారాష్ట్రలో మైనర్ బాలుడి పై ఇద్దరు నిందితులు తమ పైశాచికత్వం ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న 300 రూపాయలను తిరిగి ఇవ్వమంటే బాలుడు ఇవ్వను అనడంతో అతడ్ని నగ్నంగా మార్చి బెల్టుతో చితకబాదారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhavana 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంరూమ్ షేరింగ్ పేరుతో కుర్రాడికి షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందంటే! సాఫ్ట్ వేర్ అబ్బాయితో రూమ్ షేర్ చేసుకుంటున్న ఓ మహిళా దారుణానికి పాల్పడింది. గదిలో చేరిన కొంతకాలానికి తన అసలు రంగు బయటపెట్టింది. లైంగిక దాడి పేరుతో అతనినుంచి రూ.4.7లక్షలు వసూల్ చేసింది. తర్వాత భౌతిక దాడులు చేయించింది. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. By srinivas 17 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn