Dhanush 54: ధనుష్ కొత్త ప్రాజెక్ట్.. ఆసక్తిరేపుతున్న ట్యాగ్ లైన్! పోస్టర్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులు, విజయాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా తన 54వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.