Sharmila Vs Jagan: ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకున్నావ్.. జగన్ పై మరోసారి షర్మిల సంచలన ఆరోపణలు!
నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో.. రాష్ట్ర ప్రజలకు తెలుసని వైఎస్ షర్మిల తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్ కు మళ్లించుకున్నారని ఆరోపించారు.
Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్సకు బిగ్ షాక్
AP: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన లక్ష్మణరావు దసరా తరువాత చేరుతారనే చర్చ జోరందుకుంది.
Vishaka: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!
ఏపీలోని విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి ఎవరినీ ఈ ఎన్నికల బరిలో దించలేదు సీఎం చంద్రబాబు.
Botsa Satyanarayana: వైసీపీకి 644 ఓట్లు.. ఎమ్మెల్సీగా గెలుపు నాదే.. బొత్స సంచలన కామెంట్స్
AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లాలోని వైసీపీకి 644 మందికి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని.. ఈ ఎన్నికలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స
విశాఖ పోర్టు లో మార్చిలో సీబీఐ పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పట్లో ఆ కంటైనర్ తో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ తమపై ఆరోపణలు చేసిందన్నారు.
AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..!
పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు.
Botsa Satyanarayana: వెనుకంజలో బొత్స సత్యనారాయణ.!
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక బొత్స ముందుకు వస్తారా? అనేది చూడాలి.
Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్.. బొత్స సంచలన వ్యాఖ్యలు
AP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ అని... డబ్బు ఎవరిస్తే వారికి డబ్బా కొడతాడని చురకలు అంటించారు.