MLC: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బొత్స సత్యనారాయణ మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. టీడీపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టకపోగా.. ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకోగా బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పూర్తిగా చదవండి..Vishaka: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!
ఏపీలోని విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి ఎవరినీ ఈ ఎన్నికల బరిలో దించలేదు సీఎం చంద్రబాబు.
Translate this News: