Bones Strong: పాలు మాత్రమే కాదు.. ఈ ఆహారం కూడా మీ ఎముకలను స్ట్రాంగ్ చేస్తాయ్!
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువగా పాలు తాగితే ఎముకలు, శరీరానికి బలం ఉంటుంది. అయితే వీటితోపాటు బాదం, శనగపప్పు, సోయా, బ్రోకలీ, అంజీర్ పండ్లు, చియా విత్తనాలు, పాలకూర, నువ్వులు, శనగలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.