Bomb Threat Calls: బాంబులు పెట్టానంటూ బెదిరింపు కాల్స్.. కట్ చేస్తే విఫల ప్రేమికురాలు
ఓ యువతి తన ప్రేమ విఫలం కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అతని పేరిట పలు ఇంటర్నేట్ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెసేజ్ లు పంపింది. చివరికి కటకటాలపాలైంది.
/rtv/media/media_files/2025/11/12/air-india-express-flight-to-varanasi-2025-11-12-18-26-39.jpg)
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t071444325-2025-11-07-07-15-38.jpg)
/rtv/media/media_files/2025/10/03/chandra-babu-and-jagan-2025-10-03-16-01-13.jpg)