Bomb Threat: సీఎం పినరయ్ విజయన్ నివాసానికి బాంబు బెదిరింపు
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్ స్టేషన్కు ఓ ఇమెయిల్ పంపించారు. చివరికి అది ఫేక్ ఇమెయిల్గా పోలీసులు గుర్తించారు.