Breaking: జనరల్ సులేమాన్ సమాధి వద్ద ఉగ్రదాడి... 70 మంది మృతి..!
ఇరాన్ లో కెర్మాన్ లో హత్యకు గురైన కమాండర్ ఖాసేమ్ సులేమానీ సమాధి వద్ద జరిగిన పేలుళ్లలో 70 మంది పైగా పౌరులు మరిణించారు. సుమారు 170 మందికి పైగా జనం గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరించింది.