Explosion in Fire Factory: మధ్యప్రదేశ్లోని హర్దాలో (Madhya Pradesh Harda) బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు (Blast) జరగడం ప్రారంభించాయి. ఈ ఫ్యాక్టరీ చాలా కాలంగా అక్రమంగా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 150 మంది వరకు ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..MadhyaPradesh: ఫ్యాక్టరీలో భారీ పేలుడు..6 గురు మృతి..40 మందికి తీవ్ర గాయాలు!
మధ్యప్రదేశ్లోని హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు జరగడం ప్రారంభించాయి.ఈ దారుణ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు అధికారులు నిర్థారించారు.
Translate this News: