USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరి మీద ఒకరు సుంకాలతో దాడులు చేసుకున్నారు ఇంతవరకూ. ఇప్పుడు చైనా ఏకంగా బోయింగ్ జెట్ విమానాల దిగుమతిని ఆపేసి ట్రంప్ కు షాక్ ఇచ్చింది.