Healthy Snacks : ఆరోగ్యకరమైన స్నాక్స్.. ఆకలి అస్సలు ఉండదు
ఆకలిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి. కొన్ని పప్పులు, సోయాబీన్, కిడ్నీ బీన్స్, బ్రౌన్ రైస్ వంటి మొలకెత్తిన ధాన్యాలు ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మలబద్ధకం నివారిస్తుంది. పండ్లు తింటే ఆరోగ్యానికి, శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.