Election Results: రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీదే హవా
లోక్ సభ ఎన్నికలు ముగిసి దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ రెండు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అలాగే సిక్కింలో SKM పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి తిరిగి అధికారంలోకి రానుంది.