అబద్దం ఎందుకు వాళ్ళు పైసలు ఇచ్చారు |Public Sensational Facts Revealed In Jubilee Hills Election |RTV
Ex MP Venkatesh Netha Comments On Congress : ఎలక్షన్స్ లో పక్కా గెలుపు మాదే | Jubilee hills By poll
ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఏటీఎంలో పడుకుంటుండటం వైరల్ అయింది.
PM Modi: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అప్పుడే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆప్ పార్టీపై గెలిచిన విషయం తెలిసిందే. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కానీ ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన తర్వాతే నిర్వహించడానికి బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
BIG BREAKING: బీజేపీలోకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు?
అంబటి రాయుడు బీజేపీకి సపోర్ట్‌గా సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనంటూ సపోర్ట్ చేశారు. దీంతో అంబటి బీజేపీలోకి చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
/rtv/media/media_files/2025/05/21/ffpcRVNCylkCjCQ1I4PS.jpg)
/rtv/media/media_files/2025/02/08/qCBbtAVvDE6s95qNEyTH.jpg)
/rtv/media/media_files/2025/01/28/4Uvm18D6P9AwFqpatEWj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/modi-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/MOD-AYODHYA-jpg.webp)