Delhi Elections: కేజీ టు పీజీ ఫ్రీ, వాళ్లకి రూ.15 వేలు ఆర్థిక సాయం.. మరో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ
ఢిల్లీలో బీజేపీ మరో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.