కాంగ్రెస్ రాష్ట్రం ఇవ్వలేదు.. తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కొట్లాడి సాధించుకున్నారే తప్ప, కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.