బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే..!
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు. అలా తెలియక తమ బైక్ను షెడ్డుకు పంపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు. అలా తెలియక తమ బైక్ను షెడ్డుకు పంపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
బైక్ మైలేజ్ పెంచడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. సరైన గేర్లో, నిలకడైన వేగంతో (40-60kmph) డ్రైవ్ చేయాలి. టైర్లలో సరిపడా గాలి ఉందో లేదో తరచూ తనిఖీ చేయాలి. క్లచ్పై అనవసరంగా ఒత్తిడి ఉంచకూడదు. క్వాలిటీ పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ వాడాలి.