Breaking : ఎన్నికల వేళ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
బీజాపూర్లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.