Bihar crime : అన్యమతస్థుడితో అక్రమ సంబంధం.. వివాహితను గుండు గీయించి ఊరేగించారు!
బీహార్లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
/rtv/media/media_files/2025/09/11/bihar-assembly-elections-2025-09-11-10-49-39.jpg)
/rtv/media/media_files/2025/08/07/bihar-2025-08-07-09-50-43.jpg)
/rtv/media/media_files/2025/07/24/wife-bites-husbands-tongue-2025-07-24-07-03-35.jpg)
/rtv/media/media_files/2025/02/15/fNo7zzxPZltuiqICRPY0.webp)
/rtv/media/media_files/2025/07/05/gopal-khemka-2025-07-05-10-42-53.jpg)