'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. గూగుల్ వికీపీడియాలో 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్' గా నిఖిల్ పేరు ఉంది. అలాగే రన్నరప్ గా గౌతమ్ పేరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.