Abdu Rozik: బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై దొంగతనం కేసు.. అరెస్టు చేసిన దుబాయ్ పోలీసులు
'బిగ్ బాస్ 16' ఫేమ్ అబ్దు రోజిక్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఆరోపణలపై దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతని బృందం అరెస్ట్‌ను ధృవీకరించింది. కానీ ఆరోపణల వివరాలు ఇంకా తెలియరాలేదు.