పృథ్వీకి నాగార్జున బంఫర్ ఆఫర్.. 5 లక్షలతో పాటూ 3 వారాలు నో నామినేషన్
బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున.. పృథ్వికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గడ్డం తీసేస్తే, రూ.5 లక్షలు లేదా మూడు వారాలు నామినేషన్స్‌లో లేకుండా ఉండేలా ఇమ్యూనిటీ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.