Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదటి రోజు చాలా ఆసక్తికరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాగ మణికంఠ, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృధ్వీ రాజ్ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచిన నిఖిల్, యష్మీ, నైనిక బిగ్ బాస్ ఇంటి చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే సీజన్ 8 లో ట్విస్టులు, టర్న్స్ లిమిట్ లెస్ అని చెప్పినట్లుగా హౌస్ మెట్స్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss Telugu 8: నామినేషన్స్ రచ్చ మొదలైంది.. శేఖర్ భాష VS మణికంఠ..!
బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు గట్టిగా వాదించుకున్నారు. సీరియల్ నటి ప్రేరణ- సోనియా, మణికంఠ - శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
Translate this News: