Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి మొదటి చీఫ్స్ గా ఎన్నికైన నిఖిల్, నైనిక, యష్మీ ముగ్గురు తమ క్లాన్ సభ్యులను నిర్ణయించుకుంటారు. నైనిక, యష్మీ క్లాన్ లో ఒకే సంఖ్యలో సభ్యులు ఉండడంతో.. ఈ ఇరు టీమ్స్ లో ఎవరు బెటర్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ పలు ఛాలెంజెస్ ఇస్తాడు. అందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో ఇరు టీమ్స్ కు మొదటి ఛాలెంజ్ ఇవ్వగా.. నైనిక క్లాన్ సభ్యులు విన్ అవుతారు.
పూర్తిగా చదవండి..Bigg Boss Telugu 8 Promo: సీరియల్ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. యష్మీ VS నిఖిల్
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో ఇంటి సభ్యులంతా 'లూప్ ది హూప్' టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో నిఖిల్, యష్మీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
Translate this News: