Bigg Boss 7 Telugu: దొరికిపోయిన యావర్, ప్రశాంత్.. వైరలవుతున్న వీడియో..!
బిగ్ బాస్ షోలో యావర్, ప్రశాంత్ షోకు ముందు ఒకరితో ఒకరికి పరిచయం లేనట్లు, మొదటి సారి ఇక్కడే కలిసినట్లు చెప్పారు. కానీ బిగ్ బాస్ కు రాకముందే వాళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్లు ఓ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతుంది.