Bigg Boss Cancelled: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..బిగ్ బాస్-2025 క్యాన్సిల్ ?
వివిధ భాషల్లో ప్రచారమవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అది అన్ని భాషల్లోకాదు. తెలుగులోనూ కాదు. హిందీ షో మాత్రమే. చాలా ఏళ్లుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు.