Latest News In Telugu PM Modi: శ్వేతపత్రాల నివేదికను ప్రధానికి ఇచ్చాము.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మోదీని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి మోదీకి నివేదిక ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గతప్రభుత్వం వాటిని సాధించలేకపోయింది.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని గతప్రభుత్వం సాధించలేకపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి సహకరించండి.. ప్రధానికి సీఎం, డిప్యూటీ సీఎం వినతి ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. మంగళవారం సాయంత్రం అరగంట పాటు వారు ప్రధానితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్, కడియం ఫైర్! కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం బెస్ట్ ఎక్జామ్ ఫుల్ .. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం 42పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ పేరిట అప్పులు తీసుకొచ్చి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, వారి అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు! ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే! ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి, By Nikhil 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn