BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్.
ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి,
తెలంగాణ డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం తన నివాసంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూజ చేశారు.
రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంపై సీనియర్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హైమాండ్ పై అలిగినట్లు తెలుస్తోంది. సీఎం ప్రకటన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లిపోయారు. దీంతో వారి నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం తెలంగాణ పొలిటికల్ సర్క్సిల్ లో చర్చనీయాంశమైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఈ సారి మరింత డిఫరెంట్ గా మారాయి. గత రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ ఈ సారి మెజార్టీ స్థానాల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. తమ కంచుకోటను నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు అని అన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు మధిరలో పర్యటించిన కేసీఆర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడు అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మధిరలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తన భర్తను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు.