తెలంగాణ HYDRA: హైడ్రాపై అసలేం జరుగుతోంది? భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన చెప్పారు. GHMC, టౌట్ ప్లానింగ్ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లోన్లు ఇస్తాయన్నారు. By Nikhil 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Khammam MP Ticket: భట్టికి షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి? TG: ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chevella Ranjith Reddy: మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallu Ravi: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌కు షాక్ లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ కోసమే మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరందుకుంది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Singareni: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయండి.. భట్టి విక్రమార్క ఆదేశాలు సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సింగరేణి ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn