తెలంగాణMaoists surrender : మావోయిస్టులకు బిగ్ షాక్...17 మంది లొంగుబాటు కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్‌కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు. By Madhukar Vydhyula 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్...! ఉరేసుకుని భార్య... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By Madhukar Vydhyula 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBhadrachalam : భద్రాచలం ఈవో వర్సెస్ అర్చకులు ప్రభుత్వం సీరియస్ భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానంలో వైదిక కమిటీ, కార్యనార్వాహక విభాగం మధ్య అంతరాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. By Madhukar Vydhyula 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appబావి తవ్వండిరా.. నన్ను బయటకి తెయ్యండి | Kamalapuram Ashok News | RTV బావి తవ్వండిరా.. నన్ను బయటకి తెయ్యండి |A Boy called Ashok who is claimed to be in the possession of God talks to media Kamalapuram in Bhadradri Kothagudem District | RTV By RTV Shorts 07 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appదేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?|Govt Employee EmotionalOn Ashok |RTV దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?| Govt Employee becomes Emotional On Ashok Who becomes under the possession of god and demands the villagers to dig for the Idol | RTV By RTV Shorts 07 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appపిల్లలు జాగ్రత్త..నేను వెళ్లిపోతున్నా By RTV Shorts 14 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBhadradri Kothagudem : నిద్రలోనే ఆగిన గుండె.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాతగుడి సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉండగా ఇల్లు నేలమట్టమవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వర్షానికి ఇంటి గోడలు బాగా నానిపోవడంతో ఇల్లు కుప్పకూలింది. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు వెంకన్నగా గుర్తించారు. By Archana 04 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపల్‌ను విద్యార్థులు నిర్భందించారు. ప్రిన్సిపల్ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ అందింది. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. By Vijaya Nimma 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Election 2023: దమ్మపేటలో బీఆర్ఎస్ ధూంధాం..13న కేసీఆర్ భారీ సభ బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ 13న దమ్మపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సభను వియజవంతం చేయాలని ఎంపీ బండి పార్థసారథిరెడ్డి కోరారు. By Vijaya Nimma 12 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn