Bhadradri: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సరిహద్దులో హైఅలర్ట్
నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు, చత్తీస్గడ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు కూంబింగ్ చేస్తున్నారు.