Heel Pain: ఈ ఇంటి చిట్కాలతో మడమ నొప్పి మటుమాయం
మడమ నొప్పితో బాధపడుతుంటే కోల్డ్ కంప్రెస్ చాలా ఉపశమనం ఇస్తుంది. చల్లని ఐస్‌ను అప్లై చేయడం, ఫోమెంటేషన్, ఐస్ ప్యాక్ లేకపోతే ఐస్ క్యూబ్‌లను గుడ్డలో చుట్టి అప్లై చేయవచ్చు. ఇలా ఉదయం, సాయంత్రం చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.